నీటి ప్రవాహం లో కొట్టుకుపోయిన మహిళ మృతి

5చూసినవారు
మడకశిర మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. బేగార్లపల్లికి చెందిన కాంట్రాక్టర్ వెంకటరమణప్ప కుమార్తె గీత, కొడుకు దివాకర్తో కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా వంకలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గీత కొట్టుకుపోగా, దివాకర్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టి శనివారం వంకలో గీత మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్