విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

6చూసినవారు
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
రొళ్ల మండలం అలుపనపల్లి గ్రామానికి చెందిన శిరీష్ రెడ్డి (26) బుధవారం జి. యాన్ పాళ్యం వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద కనెక్షన్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్