మడకశిర టీడీపీ నాయకులకు సవాల్ విసిరిన వైకాపా నేత శేషాద్రి

4చూసినవారు
మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్పపై టిడిపి నాయకులు చేసిన విమర్శలను వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి ఖండించారు. శుక్రవారం మడకశిరలో మాట్లాడుతూ, ఈర లక్కప్ప ఇంటికి వచ్చి దాడి చేసి ఊరు విడిపిస్తానన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, తమ పార్టీ ఇన్చార్జ్ కు తామంతా అండగా ఉంటామని, వైకాపాను గెలిపించే వరకు ఇక్కడే ఉంటామని, చేతనైతే రావాలని శేషాద్రి సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్