మడకశిర లో ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైకాపా ర్యాలీ

3చూసినవారు
మడకశిర పట్టణంలో ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు, నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. 'డౌన్ డౌన్ ఏబీఎన్ రాధాకృష్ణ' అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఇన్చార్జ్ లక్కప్పతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్