పరిగి - Parigi

కామారెడ్డి జిల్లా
టెన్త్ పాసైన వారికి ఏటీసీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
May 21, 2026, 04:05 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

టెన్త్ పాసైన వారికి ఏటీసీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

May 21, 2026, 04:05 IST
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఏటీసీల్లో ప్రవేశానికి ప్రిన్సిపల్ రూప నాయక్ దరఖాస్తులు కోరారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు జూన్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, సీఎంసీ మిషన్ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.