May 20, 2026, 10:05 IST/
సీఎం విజయ్ కాన్వాయ్ వెళ్తున్న కూడా అందుబాటులో రహదారి (వీడియో)
May 20, 2026, 10:05 IST
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పటికీ, రహదారిని ప్రజల రాకపోకలకు అందుబాటులో ఉంచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో రహదారిని మూసివేసేవారని నెటిజన్లు అంటున్నారు. విజయ్ దళపతి నిజంగానే ఒక అత్యున్నత స్థాయి ముఖ్యమంత్రి అంటూ కొనియాడుతున్నారు.