
మంత్రి మండలి సమావేశానికి హాజరైన సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భావాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన, వాటి ప్రభావం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.






































