జల వనరుల శాఖ మంత్రిని కలిసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

4చూసినవారు
జల వనరుల శాఖ మంత్రిని కలిసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి
తాడేపల్లిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కలిశారు. పెనుకొండ నియోజకవర్గంలోని చెరువుగట్ల అభివృద్ధి, చెరువులకు నీటి విడుదల వంటి పనులకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవిత కోరారు.
Job Suitcase

Jobs near you