పెనుకొండలో రోగులకు బ్రెడ్లు పంపిణీ

14చూసినవారు
పెనుకొండలో రోగులకు బ్రెడ్లు పంపిణీ
పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు మహానాడు కార్యక్రమం రెండవ రోజు గురువారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు సేవలందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్