పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు...

19చూసినవారు
పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు...
ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పర్యటించనున్నారు. సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలోని కొల్లాపురమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం, ఉదయం 10:30 గంటలకు సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీభక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రొద్దం మండలం తెలుగు యువతతో సమావేశంలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you