సెరికల్చర్ రైతులకు సబ్సిడీ పనిముట్లు పంపిణీ

8చూసినవారు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం పెనుగొండలోని క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెరికల్చర్ రైతులు లబ్ధిదారులతో మంత్రి నేరుగా మాట్లాడి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న రైతు సబ్సిడీల గురించి వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ లబ్ధి పొందుతున్నామని రైతులు మంత్రికి తెలిపారు. "రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది" అని మంత్రి రైతులతో అన్నారు.

సంబంధిత పోస్ట్