ఉషశ్రీ చరణ్ పై గోరంట్ల టీడీపీ నాయకులు ఫైర్

12చూసినవారు
పెనుకొండలో మంత్రి సవితపై వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ చేసిన తీవ్ర విమర్శలను గోరంట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో, నాయకులు ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంత్రి సవిత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని వారు గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్