ఈనెల 28న జాబ్ మేళా

3448చూసినవారు
ఈనెల 28న జాబ్ మేళా
పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 28న మెగా జాబ్ మేళా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.13- 20 వేల వరకు జీతం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్