మంత్రి సవితను కలిసి అర్జీలు ఇచ్చిన నేతలు

2243చూసినవారు
మంత్రి సవితను కలిసి అర్జీలు ఇచ్చిన నేతలు
సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కలిసి అర్జీలు అందజేశారు. మంత్రి వాటిని పరిశీలించి, సంబంధిత శాఖలకు తెలియజేసి త్వరగా పరిష్కరింపజేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్