గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తల్లికి వందనం' పథకంపై చర్చ జరిగినట్లు తెలిసింది. అర్హులైన తల్లుల ఖాతాల్లో ఈ పథకం కింద నగదు జమ చేయనున్నట్లు సమాచారం.