ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అభినందించిన మంత్రి సవిత

1307చూసినవారు
ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అభినందించిన మంత్రి సవిత
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా యాటంగిరి రాంప్రసాద్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. రాంప్రసాద్ ను, డైరెక్టర్లను మంత్రి అభినందించారు. మత్స్యకారుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్