వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి సవితా ఫైర్

7చూసినవారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి సవితా ఫైర్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిచిపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ప్రధాన కారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. సోమవారం పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ, 2014-19 మధ్య కాలంలో రాయలసీమ తాగునీటి ప్రాజెక్టులకు రూ. 12,441 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ హయాంలో కేవలం రూ. 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్