జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత

5చూసినవారు
జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, గురువారం అమరావతి సచివాలయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏడవ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ట్యాగ్స్ :