పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్

9చూసినవారు
పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్
పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు, సందర్శకుల నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్