ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి

3చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్ దారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO ఆనంద రావు, అధికారులు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్