రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ తన స్వగ్రామమైన కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి ఆదివారం సూర్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి, అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.