పంచాయతీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి...

2చూసినవారు
పంచాయతీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి...
గురువారం పెనుకొండలో మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో గ్రామాల్లోని సమస్యలు, పంచాయతీ అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు.

సంబంధిత పోస్ట్