పెనుకొండ: వినతులు స్వీకరించిన మంత్రి సవిత

2చూసినవారు
పెనుకొండ: వినతులు స్వీకరించిన మంత్రి సవిత
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి మంత్రి ఎస్. సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. మంత్రి సవిత వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్