పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయానికి శుక్రవారం వివిధ సమస్యలు, కారణాలపై వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. వారి సమస్యలను ఆలకించి, పరిష్కరిస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.