పెనుకొండ: కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన టీ డి యక్షిత్...

3చూసినవారు
పెనుకొండ పట్టణానికి చెందిన యక్షిత్ కరాటేలో బ్లాక్ బెల్ట్, గోల్డ్ మెడల్ సాధించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన యక్షిత్ ను బుధవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి సవిత సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి యక్షిత్ కోచ్ ను, తల్లిదండ్రులను కూడా సన్మానించి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్