నిబంధనల ప్రకారమే పెట్రోల్ విక్రయించాలి - జెసి

8చూసినవారు
సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆదివారం పెనుగొండలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, నిబంధనల ప్రకారమే పెట్రోల్ విక్రయించాలని ఆదేశించారు. కృత్రిమంగా పెట్రోల్ కొరత సృష్టించరాదని, బ్లాక్ లో విక్రయించరాదని పెట్రోల్ బంకుల యజమానులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్