బాణసంచా వ్యాపారులకు పోలీసుల నోటీసులు

7చూసినవారు
సోమందేపల్లిలో బాణసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేశ్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణసంచా నిల్వ ఉంచరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నోటీసులు జారీ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :