రొద్దం: నూతన బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి

15చూసినవారు
శనివారం, పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరు కల్లుకుంట గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన కాజ్ వేని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, నూతన బ్రిడ్జి నిర్మాణం సంక్రాంతి పండుగ ముందే తెచ్చినట్లు ఉందని, కాంట్రాక్టర్‌ను అభినందించారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చినందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్