రొద్దం: కంది, మొక్క జొన్న పంటను పరిశీలించిన మంత్రి...

14చూసినవారు
రొద్దం: కంది, మొక్క జొన్న పంటను పరిశీలించిన మంత్రి...
రొద్దం మండలంకు చెందిన రైతు సిద్దన్న వేసిన కంది పంటను, కుర్లపల్లి గ్రామానికి చెందిన వీరచిన్నప్ప వేసిన మొక్కజొన్న పంటను మంత్రి సవిత శనివారం నాగిరెడ్డిపల్లి నుంచి పెనుకొండ కు వస్తుండగా దారి మధ్యలో పరిశీలించారు. మంత్రి సవిత పంట దిగుబడి, పెట్టుబడి వివరాలను రైతులతో ముచ్చటిస్తూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్