రొద్దం: ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి సవిత...

8చూసినవారు
రొద్దం: ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి సవిత...
రొద్దం మండల కేంద్రంలోని స్త్రీ శక్తీ భవన్ లో సోమవారం మంత్రి సవిత ప్రజా గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్