గురువారం రొద్ధం మండలం పెద్దమంతూరు రొప్పాల గ్రామంలో జరిగిన వాల్మీకి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎంపీలు పాల్గొని, వాల్మీకి సంఘం నాయకులు, వాల్మీకులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.