సోమందేపల్లి: భక్త కనకదాసు విగ్రహావిష్కరణకు హాజరైన ఎంపీ

13చూసినవారు
సోమందేపల్లి మండల కేంద్రంలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి, మంత్రి సవితతో పాటు కురుబ కులానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కురుబ సంఘం సభ్యులు నాయకులకు భారీ గజమాలలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you