సోమందేపల్లి: మంత్రి సవిత కు వినతి....

16చూసినవారు
సోమందేపల్లి: మంత్రి సవిత కు వినతి....
సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మకు మంగళవారం వినతిపత్రం అందించారు. రిజర్వాయర్ గుడిపల్లి పేరుతో ఉన్నా, గ్రామానికి, గుడికి, రైతుల భూములకు ఎటువంటి ఆటంకం ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం నిధుల కొరతతో పాటు, ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు లభ్యమయ్యే చోటే రిజర్వాయర్ నిర్మిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్