వరుసగా మూడు కార్లు ఢీ

19చూసినవారు
వరుసగా మూడు కార్లు ఢీ
పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపైకి వచ్చిన ఆవును ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో వాహనాలు ఆగిపోవడంతో మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. సంఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్