వడ్డెరలు రజకుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - మంత్రి సవిత

4చూసినవారు
రాష్ట్రంలో వడ్డెరలు, రజకుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో తెలిపారు. ప్రతి బిసి కుటుంబాన్ని యూనిట్ గా పరిగణించి, వారిలో ఒకరిని ఎంటర్ప్రెన్యూర్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆదరణ 02 పథకం ద్వారా వారిని ఆదుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.