ప్రతి ఇంటి నుండి ఒకరిని పారిశ్రామికవేత్తను చేస్తాం

14చూసినవారు
ప్రతి ఇంటి నుండి ఒకరిని పారిశ్రామికవేత్తను చేస్తాం
రాష్ట్రంలో ప్రతి ఇంటి నుండి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, యువత పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్