Nov 15, 2025, 18:11 IST/
బిజినెస్ పెట్టే వారికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల లోన్ (వీడియో)
Nov 15, 2025, 18:11 IST
చాలా మందికి బిజినెస్ ప్రారంభించాలని ఉన్నా పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. దీంతో సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారి ఆలోచన ప్రారంభంలోనే ఆగిపోతోంది. ఇలాంటి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దరఖాస్తు చేసుకునే వారికి వివిధ పథకాలలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.