అమడగూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

4చూసినవారు
అమడగూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అమడుగూరు మండలంలో, సోమవారం ఎస్సీ కాలనీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అర్హులైన వారికి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్