అయ్యప్ప భక్తులకు అన్నదానం: 526 మందికి భోజన ఏర్పాట్లు

2చూసినవారు
అయ్యప్ప భక్తులకు అన్నదానం: 526 మందికి భోజన ఏర్పాట్లు
ఓడిచెరువు మండల కేంద్రానికి సమీపంలోని ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి సన్నిధానంలో, డిసెంబర్ 1వ తేదీన గాజుకుంటపల్లి గ్రామానికి చెందిన మాలధారణ భక్తుల సహకారంతో 526 మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులకు అన్నదాన బిక్ష ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు గురుస్వామి ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న అయ్యప్ప భక్తులకు అన్నదానం చేసేందుకు అవకాశం కల్పించినందుకు గాజుకుంటపల్లి మాలధారణ భక్తులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్