ఉద్యోగుల హక్కుల సాధనకై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం

1చూసినవారు
ఉద్యోగుల హక్కుల సాధనకై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు ప్రెసిడెంట్ మైనుద్దీన్ పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ, PRC కమిషనర్‌ను వెంటనే నియమించాలని, IR వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్