పుట్టపర్తి లో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్

0చూసినవారు
పుట్టపర్తి లో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బుధవారం పుట్టపర్తిలో పర్యటించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఎస్సీల సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

ట్యాగ్స్ :