ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏఎస్పి

6చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏఎస్పి
పుట్టపర్తిలోని ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురాణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపి, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్