శక్తి యాప్ పై గ్రామస్తులకు అవగాహన

9చూసినవారు
శక్తి యాప్ పై గ్రామస్తులకు అవగాహన
సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, పుట్టపర్తి మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు మహిళలు, బాలికలు, గ్రామస్తులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. పోక్సో చట్టాలు, బాలికల రక్షణ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. మహిళలు, బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో కూడా తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you