పుట్టపర్తి ఎమ్మెల్యేను కలిసిన సీఐ లింగన్న

1568చూసినవారు
పుట్టపర్తి ఎమ్మెల్యేను కలిసిన సీఐ లింగన్న
హిందూపురం ఎస్ఐగా పనిచేస్తున్న లింగన్నకు ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సింధూర రెడ్డి నూతన సీఐ లింగన్నకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్