ధర్మవరం: గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటు

6చూసినవారు
ధర్మవరం: గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటు
ధర్మవరం రూరల్ మండలంలోని రేగాటిపల్లి, దర్శనమల, మల్లేనిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు, దాతలు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్