పుట్టపర్తి లో మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట పర్యటన

14చూసినవారు
పుట్టపర్తి లో మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట పర్యటన
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. తొమ్మిదో వార్డుకు చెందిన వైకాపా నాయకుడు సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పలు వైకాపా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్