స్వర్గీయ ఎన్టీఆర్ కృషి వల్లనే హంద్రీనీవా కాలువ

8చూసినవారు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు చుక్క నీరు కూడా దొరికేది కాదని, ప్రస్తుతం హంద్రీనీవా కాలువ వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం పుట్టపర్తి సమీపంలో అన్నారు. హంద్రీనీవా కాలువను నిర్మించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని, వైసీపీ ప్రభుత్వం కేవలం పైపై పనులు మాత్రమే చేపట్టిందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్