ప్రజలకు, ప్రభుత్వానికి పాత్రికేయులు వారిదిగా పనిచేయాలి...

11చూసినవారు
ప్రజలకు, ప్రభుత్వానికి పాత్రికేయులు వారిదిగా పనిచేయాలి...
శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ శనివారం పుట్టపర్తి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పాత్రికేయులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖతో పాటు పాత్రికేయులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ ఏ. శ్యాం ప్రసాద్ అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్