విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరణా షాప్ దగ్ధం.. 4 లక్షల నష్టం

5చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరణా షాప్ దగ్ధం.. 4 లక్షల నష్టం
పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువులో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం, అరుణ అనే మహిళ నడుపుతున్న ఈ దుకాణంలో మధ్యాహ్నం ఆమె పిల్లలతో ఉన్నప్పుడు విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అరుణకు సుమారు 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్