కొత్తచెరువు: పెన్షన్ల పంపిణీలో కలెక్టర్

11చూసినవారు
కొత్తచెరువు: పెన్షన్ల పంపిణీలో కలెక్టర్
కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా కురబ గంగన్న, వై. లింగారెడ్డి, అశ్వర్తమ్మలకు పింఛన్లను, ఉచిత బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :